Sunday, 14 December 2025
  • Home  
  • ట్రిపుల్ ఐటీకి ఆరుగురు విద్యార్థుల ఎంపికతో ఆనందం.
- Featured - ఆంధ్రప్రదేశ్

ట్రిపుల్ ఐటీకి ఆరుగురు విద్యార్థుల ఎంపికతో ఆనందం.

ట్రిపుల్ ఐటీకి ఆరుగురు విద్యార్థుల ఎంపికతో ఆనందం. మర్రిపాడు మండలంలోని నందవరం ఆదర్శ పాఠశాల నుండి ఐదుగురు, కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాల నుండి ఒకరు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. మహిత నూజివీడు క్యాంపస్‌కు, లహరి, రమ్య, వెంకటమనోహర్, యశ్వంత్ ఇడుపులపాయకు, శృతి ఒంగోలు క్యాంపస్‌కు ఎంపిక కాగా, విద్యాశాఖ అధికారులు జ్యోతి, ధనలక్ష్మి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

ట్రిపుల్ ఐటీకి ఆరుగురు విద్యార్థుల ఎంపికతో ఆనందం.

మర్రిపాడు మండలంలోని నందవరం ఆదర్శ పాఠశాల నుండి ఐదుగురు, కదిరినాయుడు పల్లి ఉన్నత పాఠశాల నుండి ఒకరు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. మహిత నూజివీడు క్యాంపస్‌కు, లహరి, రమ్య, వెంకటమనోహర్, యశ్వంత్ ఇడుపులపాయకు, శృతి ఒంగోలు క్యాంపస్‌కు ఎంపిక కాగా, విద్యాశాఖ అధికారులు జ్యోతి, ధనలక్ష్మి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.