ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 2 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు. కలికి వేణుగోపాల్‌రెడ్డి, పొన్నూరు అశోక్, అల్లూరు సుమన్, చిల్లకూరు నరసింహ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో మంగళపూరి శ్రీనివాసులు రెడ్డి, నావూరు వెంకటరమణయ్య, వెంకటేష్, శీనయ్య, శోభన్, సాయి, మనోహర్, మౌళి, గురవయ్య, కావేరి, వెంకటరమణమ్మ, ఇంద్రసేనమ్మ, ప్రవళ్లిక, లక్ష్మమ్మ, నీలం బాలకృష్ణ, ధనమ్మ, పందిళ్ల రవి, తీగుంట పెంచలయ్య తదితరులు ఉన్నారు. నాయకులు వారికి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 2 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు. కలికి వేణుగోపాల్‌రెడ్డి, పొన్నూరు అశోక్, అల్లూరు సుమన్, చిల్లకూరు నరసింహ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో మంగళపూరి శ్రీనివాసులు రెడ్డి, నావూరు వెంకటరమణయ్య, వెంకటేష్, శీనయ్య, శోభన్, సాయి, మనోహర్, మౌళి, గురవయ్య, కావేరి, వెంకటరమణమ్మ, ఇంద్రసేనమ్మ, ప్రవళ్లిక, లక్ష్మమ్మ, నీలం బాలకృష్ణ, ధనమ్మ, పందిళ్ల రవి, తీగుంట పెంచలయ్య తదితరులు ఉన్నారు. నాయకులు వారికి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

