Thursday, 14 May 2026
  • Home  
  • జనసేన నాయకులు తీసుకువెళ్లిన గిరిజనుల సమస్యలపై స్పందించి అభినందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు*
- తిరుపతి

జనసేన నాయకులు తీసుకువెళ్లిన గిరిజనుల సమస్యలపై స్పందించి అభినందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు*

*జనసేన నాయకులు తీసుకువెళ్లిన గిరిజనుల సమస్యలపై స్పందించి అభినందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు* గిరిజనుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్య సాధన దిశగా జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో సందర్శించినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు చెప్పినటువంటి సమస్యలు పై ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, మేము ఇచ్చినటువంటి సమస్యలను చూసి స్పందించి, వెంటనే అధికారులుతో మాట్లాడడం జరిగింది, స్వయంగా నేను కూడా గిరిజన కాలనీ మొత్తాన్ని పరిశీలించి అక్కడికక్కడే వాళ్ల సమస్య పరిష్కరిస్తాను అని చెప్పడం జరిగింది, మరియు అక్కడ ఉన్న పిల్లలు అందరిని కూడా బడివైపు వెళ్లే దిశగా నేను కృషి చేస్తాను అని చెప్పారు, అంతే కాకుండా మీలాంటి జనసేన యువత ఇటువంటి సమస్యలు గుర్తించి తీసుకురావడం చాలా గొప్ప విషయం అని అభినందించారు, ఎక్కడ ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొని రండి ఏ సమయం అయినా పర్వాలేదు నా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గ్రంథం శీను, ఆరిఫ్, నక్క ప్రసాద్, లక్ష్మణ్, నవీన్, దినేష్, ప్రదీప్ కుమార్, నాగరాజు, చందు, కళ్లిపూడి వెంకటేష్, మహర్షి, సాయి, రాజా, గోపి, తదితరులు పాల్గొన్నారు

*జనసేన నాయకులు తీసుకువెళ్లిన గిరిజనుల సమస్యలపై స్పందించి అభినందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు*
గిరిజనుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్య సాధన దిశగా జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో సందర్శించినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు చెప్పినటువంటి సమస్యలు పై ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, మేము ఇచ్చినటువంటి సమస్యలను చూసి స్పందించి, వెంటనే అధికారులుతో మాట్లాడడం జరిగింది, స్వయంగా నేను కూడా గిరిజన కాలనీ మొత్తాన్ని పరిశీలించి అక్కడికక్కడే వాళ్ల సమస్య పరిష్కరిస్తాను అని చెప్పడం జరిగింది, మరియు అక్కడ ఉన్న పిల్లలు అందరిని కూడా బడివైపు వెళ్లే దిశగా నేను కృషి చేస్తాను అని చెప్పారు, అంతే కాకుండా మీలాంటి జనసేన యువత ఇటువంటి సమస్యలు గుర్తించి తీసుకురావడం చాలా గొప్ప విషయం అని అభినందించారు, ఎక్కడ ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకొని రండి ఏ సమయం అయినా పర్వాలేదు నా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, తేజ, గ్రంథం శీను, ఆరిఫ్, నక్క ప్రసాద్, లక్ష్మణ్, నవీన్, దినేష్, ప్రదీప్ కుమార్, నాగరాజు, చందు, కళ్లిపూడి వెంకటేష్, మహర్షి, సాయి, రాజా, గోపి,
తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.