జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు.
22-08-2020 మనుబోలు (పున్నమి విలేకరి)మనుబోలు మండలం మనుబోలు గ్రామమునందు నెల్లూరు జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గునుకుల కిషోర్ చేతుల మీదగా మనుబోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల వినాయక ప్రతిమలనుపేదలకు పంచడం జరిగింది అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేసినారు
మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాము అని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు మరియు మనుబోలు మండల నాయకులు ప్రసాద్,జాకీర్ ,పవన్ ,శ్రీకాంత్ సురేష్ ,ఖదీర్,లక్ష్మణ్ మరియు జనసేన కార్యకర్తలు,చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు
జనసేన ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు పంపిణీ
జనసేన ఆధ్వర్యంలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. 22-08-2020 మనుబోలు (పున్నమి విలేకరి)మనుబోలు మండలం మనుబోలు గ్రామమునందు నెల్లూరు జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షులు గునుకుల కిషోర్ చేతుల మీదగా మనుబోలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల వినాయక ప్రతిమలనుపేదలకు పంచడం జరిగింది అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సందర్భంగా ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేసినారు మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నాము అని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి మీకు ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు మరియు మనుబోలు మండల నాయకులు ప్రసాద్,జాకీర్ ,పవన్ ,శ్రీకాంత్ సురేష్ ,ఖదీర్,లక్ష్మణ్ మరియు జనసేన కార్యకర్తలు,చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు