జనగామ పట్టణంలోని బాలాజీ నగర్ లో కృష్ణాష్టమి వేడుకలు
—————————————————————–
జనగామ, సెప్టెంబర్ 24,పున్నమి జిల్లా ప్రతినిధి:జనగామ పట్టణం, బాలాజీ నగర్ లో కృష్ణాష్టమి వేడుకలు
పిల్లలతోటి కలిసి ఆనందంగా జరుపుకున్న కాలనీలోని పిల్లలు వీరు ఆటపాటలకు కృష్ణుని గోపిక వేషధారణ వేసుకుని కాలినిలో ఉన్న పిల్లలందరూ ఆటలాడి స్నేహపూర్వకంగా కల్మషం లేని హృదయంతో ఎంతో సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాలనీ వాసులు కొనియాడారు కాలనీలోని పెద్దలు అందరూ వీరి ఆటపాటలను చూసి ఎంతగానో మురిసిపోయారు ఇలాంటి వేడుకల ద్వారా పిల్లలలో ఉత్సాహాన్ని వారిలోని పరిపక్వతను బయటికి తీసి వారి తీపి జ్ఞాపకాలు భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దోజు శాన్వి పెద్దోజు ఆదిత్య గోపిక శ్రీకృష్ణ వేషధారణలో అద్భుతంగా అలరించారు
జనగామపట్టణం బాలాజీ నగర్ లో కృష్ణాష్టమి వేడుకలు
జనగామ పట్టణంలోని బాలాజీ నగర్ లో కృష్ణాష్టమి వేడుకలు —————————————————————– జనగామ, సెప్టెంబర్ 24,పున్నమి జిల్లా ప్రతినిధి:జనగామ పట్టణం, బాలాజీ నగర్ లో కృష్ణాష్టమి వేడుకలు పిల్లలతోటి కలిసి ఆనందంగా జరుపుకున్న కాలనీలోని పిల్లలు వీరు ఆటపాటలకు కృష్ణుని గోపిక వేషధారణ వేసుకుని కాలినిలో ఉన్న పిల్లలందరూ ఆటలాడి స్నేహపూర్వకంగా కల్మషం లేని హృదయంతో ఎంతో సంతోషంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం జరిగింది. కాలనీ వాసులు కొనియాడారు కాలనీలోని పెద్దలు అందరూ వీరి ఆటపాటలను చూసి ఎంతగానో మురిసిపోయారు ఇలాంటి వేడుకల ద్వారా పిల్లలలో ఉత్సాహాన్ని వారిలోని పరిపక్వతను బయటికి తీసి వారి తీపి జ్ఞాపకాలు భవిష్యత్తులో చెప్పుకోవడానికి ఎంతగానో తోడ్పడతాయని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దోజు శాన్వి పెద్దోజు ఆదిత్య గోపిక శ్రీకృష్ణ వేషధారణలో అద్భుతంగా అలరించారు

