జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ సీఈవో శ్రీమతి పి సుశీల ఆధ్వర్యంలో జడ్పీ ఉద్యోగులు కోవేట్ వ్యాక్సిన్ను విజయవంతంగా 100% వ్యాక్సిన్ను ఉద్యోగులందరూ వేసుకున్నారు ఈ కార్యక్రమంలో జడ్పి సీఈవో శ్రీమతి పి సుశీల దగ్గరుండి ప్రతి ఉద్యోగి వ్యాక్సిన్ వేసి ఉద్యోగుల బాగోగులను దగ్గరుండి చూసుకున్నారు వారికి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్కాకుల పెంచలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు
కలెక్టర్ గారికి కృతజ్ఞతలు
జడ్పీ ఉద్యోగులకు కోవిద్ వ్యాక్సిన్ను వేయించుట కు సహాయం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ kvn చక్రధర్ బాబు గారికి మరియు జడ్పీ సీఈవో శ్రీమతి పి సుశీల గారికి పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసినారు