శ్రీ కాళహస్తి, జూన్ 29, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం, జగ్గరాజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రాములవారి మందిర కుంభాభిషేక మహోత్సవంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకకు గ్రామ పెద్దలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కరీముల్లా, కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి మండలం అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, మండల యువజన అధ్యక్షులు యానాది నవీన్ కుమార్, పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీతో పాటు శశి, సురేష్, మహేష్, లక్ష్మయ్య, మాస్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

జగ్గరాజుపల్లి రామాలయ కుంభాభిషేకంలో పాల్గొన్న దామోదరం రెడ్డి