Sunday, 6 September 2026
  • Home  
  • జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన అభ్యర్థులు ప్రతిభను బట్టే వచ్చాయి పున్నమి న్యూస్ పట్టినది ఎన్టీఆర్ జిల్లా పతి ఉద్యోగం
- ఎన్ టి ఆర్ జిల్లా

జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన అభ్యర్థులు ప్రతిభను బట్టే వచ్చాయి పున్నమి న్యూస్ పట్టినది ఎన్టీఆర్ జిల్లా పతి ఉద్యోగం

*గురుపూజోత్సవం సందర్భంగా డీఎస్సీ అక్రమాలపై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు “గురు పరిరక్షణ దీక్ష”.* *తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్న దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.* ది.05/09. తాడేపల్లి – ఈ సందర్భంగా జోగి రమేష్ గారు మాట్లాడుతూ.. * గురువులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం. * డీఎస్సి పేరిట తన తాబేదారులకు, కార్యకర్తలకు దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారు. * విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారాలు చేయడం చాలా దారుణం. * దొంగ సర్టిఫికేట్లు ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు అమ్ముకోవడం సిగ్గుచేటు. * జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగం అభ్యర్థుల ప్రతిభను బట్టి వచ్చాయి. * నియామకాలపై సీబీఐ విచారణ జరగాలి – నిజమైన ప్రతిభ కలిగిన అభ్యర్థులకు న్యాయం జరగాలి.

*గురుపూజోత్సవం సందర్భంగా డీఎస్సీ అక్రమాలపై వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు “గురు పరిరక్షణ దీక్ష”.*

*తాడేపల్లి కేంద్రంగా జరుగుతున్న దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారు.*

ది.05/09.
తాడేపల్లి –
ఈ సందర్భంగా జోగి రమేష్ గారు మాట్లాడుతూ..

* గురువులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రభుత్వం.

* డీఎస్సి పేరిట తన తాబేదారులకు, కార్యకర్తలకు దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారు.

* విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారాలు చేయడం చాలా దారుణం.

* దొంగ సర్టిఫికేట్లు ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు అమ్ముకోవడం సిగ్గుచేటు.

* జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఉద్యోగం అభ్యర్థుల ప్రతిభను బట్టి వచ్చాయి.

* నియామకాలపై సీబీఐ విచారణ జరగాలి – నిజమైన ప్రతిభ కలిగిన అభ్యర్థులకు న్యాయం జరగాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.