Wednesday, 3 June 2026
  • Home  
  • జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి ఏం కనిపిస్తుంది?
- అమరావతి

జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి ఏం కనిపిస్తుంది?

మధు బాబు పున్నమి ప్రతినిధి, రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ, హైటెక్ జంగ్షన్‌లో తీస్తున్న ధ్యానముద్ర, నేతలకు పాట్లు కేటాయించేందుకు హైనెస్ అబోడ్ ప్రచారం చేస్తున్నందున, భూములిచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనిపించదని, చంద్రబాబు విజన్ ఉంటే జగన్‌కు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. టెండర్లు ప్రకారమే ఇక్కడ పనులు జరుగుతున్నాయని, ఎవరి దగ్గరా బలవంతంగా భూములు తీసుకోలేదని చెప్పారు. అమరావతి ఫేజ్-1 పనులు 2028 ఆగస్టు నాటికి నిర్మాణమవుతాయని అన్నారు. పర్యావరణ నిబంధనల్లో కాంపిటి వాగు, పాలవాగు, 69 బ్రిడ్జిల పనులను పరిశీలించి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులకు మంత్రి నారాయణ సూచనలు చేశారు.

మధు బాబు పున్నమి ప్రతినిధి, రాజధాని అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ, హైటెక్ జంగ్షన్‌లో తీస్తున్న ధ్యానముద్ర, నేతలకు పాట్లు కేటాయించేందుకు హైనెస్ అబోడ్ ప్రచారం చేస్తున్నందున, భూములిచ్చిన ప్రతి రైతుకూ ప్లాట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. జగన్ ఏసీ రూముల్లో కూర్చుంటే అమరావతి అభివృద్ధి కనిపించదని, చంద్రబాబు విజన్ ఉంటే జగన్‌కు ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

టెండర్లు ప్రకారమే ఇక్కడ పనులు జరుగుతున్నాయని, ఎవరి దగ్గరా బలవంతంగా భూములు తీసుకోలేదని చెప్పారు. అమరావతి ఫేజ్-1 పనులు 2028 ఆగస్టు నాటికి నిర్మాణమవుతాయని అన్నారు.

పర్యావరణ నిబంధనల్లో కాంపిటి వాగు, పాలవాగు, 69 బ్రిడ్జిల పనులను పరిశీలించి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులకు మంత్రి నారాయణ సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.