Saturday, 7 February 2026
  • Home  
  • చిన్న పెద్ద తేడా లేకుండా itda లో మహిళా దినోత్సవం: దీప్తిమణికుమార్
- Featured

చిన్న పెద్ద తేడా లేకుండా itda లో మహిళా దినోత్సవం: దీప్తిమణికుమార్

ఈరోజు ఉదయం నెల్లూరు ITDA కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా గౌరవ ప్రాజెక్టు అధికారి శ్రీ C.A మణికుమార్ గారు వారి సతీమణి దీప్తిమణికుమార్ గారు పాల్గొన్నారు. మరియు DTWO Y. రోశిరెడ్డి గారు APO ( lands) రాజ్యలక్షి గారుఈ సదస్సు కు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు గా APO ( మానిటరింగ్) పులి చెంచయ్య వ్యవహరించారు.ఈ సదస్సు లో ముఖ్య వక్తగా ప్రాజెక్టు అధికారి శ్రీ C.A మణికుమార్ గారు భారాతీయ సమాజంలో స్త్రీల ఔన్నత్యాన్ని కొనియాడారు. దీప్తిమణికుమార్ గారు మాట్లాడుతూ ఈరోజే కాకుండా ప్రతిరోజూ స్త్రీల ను ఇదే విధంగా గౌరవించాలి అని తెలిపారు. ఈ సదస్సులో ITDA జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న మహిళ ఉద్యోగులు 15 మందిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ITDA సిబ్బంది JAO S.V.వాసుకీ FO రమేష్ ఇబ్బంది మొత్తం పాల్గొన్నారు.

ఈరోజు ఉదయం నెల్లూరు ITDA కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా గౌరవ ప్రాజెక్టు అధికారి శ్రీ C.A మణికుమార్ గారు వారి సతీమణి దీప్తిమణికుమార్


గారు పాల్గొన్నారు. మరియు DTWO Y. రోశిరెడ్డి గారు APO ( lands) రాజ్యలక్షి గారుఈ సదస్సు కు ముఖ్య అతిథులుగా హజరయ్యారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు గా APO ( మానిటరింగ్) పులి చెంచయ్య వ్యవహరించారు.ఈ సదస్సు లో ముఖ్య వక్తగా ప్రాజెక్టు అధికారి శ్రీ C.A మణికుమార్ గారు భారాతీయ సమాజంలో స్త్రీల ఔన్నత్యాన్ని కొనియాడారు. దీప్తిమణికుమార్ గారు మాట్లాడుతూ ఈరోజే కాకుండా ప్రతిరోజూ స్త్రీల ను ఇదే విధంగా గౌరవించాలి అని తెలిపారు. ఈ సదస్సులో ITDA జిల్లా కార్యాలయంలో పని చేస్తున్న మహిళ ఉద్యోగులు 15 మందిని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ITDA సిబ్బంది JAO S.V.వాసుకీ FO రమేష్ ఇబ్బంది మొత్తం పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.