Monday, 8 June 2026
  • Home  
  • చిన్నారుల ఆరోగ్య రక్షణకు నవచైతన్య యాప్‌లో వివరాలు నమోదు చేయాలి – సీడీపీఓ విజయలక్ష్మి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చిన్నారుల ఆరోగ్య రక్షణకు నవచైతన్య యాప్‌లో వివరాలు నమోదు చేయాలి – సీడీపీఓ విజయలక్ష్మి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు జడ్పీ హైస్కూల్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నారుల స్క్రీనింగ్‌పై అవగాహన శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లల వివరాలను నవచైతన్య యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. చిన్న వయస్సులోనే వ్యాధులను గుర్తించి యాప్‌లో నమోదు చేయడం ద్వారా చిన్నారులకు మెరుగైన వైద్యం అందించవచ్చన్నారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మొహసీన్ సుల్తానా మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే వ్యాధులు, పోషకాహార లోపాలను గుర్తించి నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 8 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు జడ్పీ హైస్కూల్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నారుల స్క్రీనింగ్‌పై అవగాహన శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ 0 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లల వివరాలను నవచైతన్య యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. చిన్న వయస్సులోనే వ్యాధులను గుర్తించి యాప్‌లో నమోదు చేయడం ద్వారా చిన్నారులకు మెరుగైన వైద్యం అందించవచ్చన్నారు. ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మొహసీన్ సుల్తానా మాట్లాడుతూ పుట్టుకతో వచ్చే వ్యాధులు, పోషకాహార లోపాలను గుర్తించి నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.