Monday, 10 August 2026
  • Home  
  • చింత కానీ మండలం లో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పర్యటన.. పలు కుటుంబాలకి పరామర్స..
- ఖమ్మం

చింత కానీ మండలం లో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు పర్యటన.. పలు కుటుంబాలకి పరామర్స..

చింత కానీ /ఖమ్మం ఆగష్టు 10 (పున్నమి ప్రతి నిధి) చింతకాని: మండలంలోని పలు కుటుంబాలను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పరామర్శించారు. కోమట్లగూడెం గ్రామానికి చెందిన ఆవులూరి ప్రతాపరెడ్డి, పొద్దుటూరు గ్రామానికి చెందిన డాక్టర్ కట్ట వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలను పరామర్శించి, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, మండల అధ్యక్షులు కొండా గోపి, కోరిపల్లి శ్రీను, చెన్నూరి నాగచారి, కొండా వెంకన్న, వేముల ఎల్లయ్య, ఉమ్మినేని లక్ష్మణరావు, రాయల వెంకటేశ్వర్లు, పెద్దిరాజు, కోయిన్ని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

చింత కానీ /ఖమ్మం ఆగష్టు 10
(పున్నమి ప్రతి నిధి)

చింతకాని: మండలంలోని పలు కుటుంబాలను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పరామర్శించారు. కోమట్లగూడెం గ్రామానికి చెందిన ఆవులూరి ప్రతాపరెడ్డి, పొద్దుటూరు గ్రామానికి చెందిన డాక్టర్ కట్ట వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలను పరామర్శించి, మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరు నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు, మండల అధ్యక్షులు కొండా గోపి, కోరిపల్లి శ్రీను, చెన్నూరి నాగచారి, కొండా వెంకన్న, వేముల ఎల్లయ్య, ఉమ్మినేని లక్ష్మణరావు, రాయల వెంకటేశ్వర్లు, పెద్దిరాజు, కోయిన్ని నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.