Monday, 10 August 2026
  • Home  
  • రౌతులపూడిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు పంపిణీ
- ఆంధ్రప్రదేశ్

రౌతులపూడిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర కిట్లు పంపిణీ

రౌతులపూడి ( పున్నమి న్యూస్ ప్రతినిధి)ఆగష్టు 10: మండలంలోని రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆదేశాల మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కానుక పంపిణీ కార్యక్రమను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీమ్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ పైల సాంబశివరావు హాజరయ్యారు. వాళ్ల చేతులు మీదుగా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పైల సాంబశివరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రార్ధనకి ఇస్తుందని విద్యార్థులు చదువుకో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ విద్యా మిత్ర కిట్టు ద్వారా అనేక వస్తువులు ఇస్తున్నారని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

రౌతులపూడి ( పున్నమి న్యూస్ ప్రతినిధి)ఆగష్టు 10:

మండలంలోని రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ఆదేశాల మేరకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కానుక పంపిణీ కార్యక్రమను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోళ్ల రాంబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీమ్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ పైల సాంబశివరావు హాజరయ్యారు. వాళ్ల చేతులు మీదుగా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పైల సాంబశివరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రార్ధనకి ఇస్తుందని విద్యార్థులు చదువుకో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ విద్యా మిత్ర కిట్టు ద్వారా అనేక వస్తువులు ఇస్తున్నారని సాంబశివరావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.