✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటుచేసిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేయడమైనది దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం ఆర్ డి ఓ గారు పోలవరం ఎమ్మార్వో గారు సంబంధిత అధికారులు ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయా చింతలపూడి కాలవ వెళ్లిన భూముల రైతులు వారి అభిప్రాయాలను మరియు లోటుబాటులను వ్యక్తం చేయడం జరిగింది దానిలో భాగంగా సంబంధిత అధికారులను వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భీములు గ్రామంలో కాలువకు సంబంధించిన పనులు మదలు పెట్టలేదని రైతులు అయా బొమ్మలకు తగిన పరిహారం ప్రభుత్వం ఇవ్వలేదని తగిన పరిహారం ఇచ్చి చింతలపూడి కాలువ భూములు ప్రభుత్వం తీసుకొని ఆ కాలంలో త్వరగా ముగించాలని భీములు ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
END


