Monday, 7 September 2026
  • Home  
  • *ఘనంగా కమతం చిరంజీవి గారి జన్మదిన వేడుకలు – వెల్లువెత్తిన శుభాకాంక్షలు*
- తిరుపతి

*ఘనంగా కమతం చిరంజీవి గారి జన్మదిన వేడుకలు – వెల్లువెత్తిన శుభాకాంక్షలు*

*విన్నమల (నాయుడుపేట మండలం):* నాయుడుపేట మండలం విన్నమల గ్రామానికి చెందిన యువ నాయకులు, సేవా గుణ సంపన్నులు *శ్రీ కమతం చిరంజీవి గారికి* జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి గారు తన మంచి మనసుతో, స్నేహశీలి స్వభావంతో గ్రామంలో అందరి అభిమానాన్ని చూరగొన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు మరియు విన్నమల గ్రామ ప్రజలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. *చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…* *జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారికి!* *ఇట్లు,* *పున్నమి న్యూస్ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంచార్జి మద్దాలి వెంకయ్య* *మిత్రబృందం మరియు విన్నమల గ్రామ ప్రజలు,* కుప్పారెడ్డి పాలెం గ్రామ ప్రజలు *నాయుడుపేట మండలం.*

*విన్నమల (నాయుడుపేట మండలం):*
నాయుడుపేట మండలం విన్నమల గ్రామానికి చెందిన యువ నాయకులు, సేవా గుణ సంపన్నులు *శ్రీ కమతం చిరంజీవి గారికి* జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

చిరంజీవి గారు తన మంచి మనసుతో, స్నేహశీలి స్వభావంతో గ్రామంలో అందరి అభిమానాన్ని చూరగొన్నారు. యువతకు ఆదర్శంగా నిలుస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు మరియు విన్నమల గ్రామ ప్రజలు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

*చిరంజీవి గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…*

*జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారికి!*

*ఇట్లు,*
*పున్నమి న్యూస్ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇంచార్జి మద్దాలి వెంకయ్య*
*మిత్రబృందం మరియు విన్నమల గ్రామ ప్రజలు,* కుప్పారెడ్డి పాలెం గ్రామ ప్రజలు
*నాయుడుపేట మండలం.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.