తాడేపల్లి …
ది. 05- 09- 2026(శనివారం) …
*”గురు పరిరక్షణ దీక్ష” లో మాట్లాడిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*
*డీఎస్సీ ముసుగులో నారా లోకేష్ & కూటమి నేతలు రూ.10 -15 లక్షలకు ఆశపడి విద్యా వ్యవస్థలోకి నకిలీ గురువులను పంపించేశారు… దీంతో ఎన్ని వేలమంది విద్యార్థులు నష్టపోతారో చంద్రబాబు కు తెలియదా ??… అంటూ ప్రశ్నించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు …*
*డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయి… నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ ఎంక్వయిరీ – వేయాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం… కనీసం బీఈడీ చదవకపోయినా ??? టెట్ అర్హత లేకపోయినా ?? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్మేసిన నారా లోకేష్ !!… రాజీనామా చేయాలి !!! …*


