Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

గుణ్ణంపల్లి గ్రామం ఆరవ వార్డు సభ్యునిగా నాగస్వరాల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గుణ్ణంపల్లి గ్రామం ఆరవ వార్డు సభ్యునిగా నాగస్వరాల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు

వార్త ముఖ్యాంశాలు

  • గుణ్ణంపల్లి గ్రామం ఆరవ వార్డు సభ్యునిగా నాగస్వరాలు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 21 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలం గుండంపల్లి గ్రామం నందు నివసిస్తున్న నాగేశ్వరరావు శ్రీనివాస్ గుణ్ణంపల్లి గ్రామం ఆరవ వార్డు సభ్యుడిగా నామినేషన్ దాఖలు…
  • పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

గుణ్ణంపల్లి గ్రామం ఆరవ వార్డు సభ్యునిగా నాగస్వరాలు శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు

తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 21

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి

నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలం గుండంపల్లి గ్రామం నందు నివసిస్తున్న నాగేశ్వరరావు శ్రీనివాస్ గుణ్ణంపల్లి గ్రామం ఆరవ వార్డు సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ హోంమంత్రి తానేటి వనిత బలపరిచిన శ్రీనివాస్ సేవా దృక్పథం కలిగి నటువంటి వ్యక్తి కనుక ప్రజల పక్షాన న్యాయం చేయాలని గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని స్వభావంతో ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలన మరల తీసుకురావాలనే ఆకాంక్షతో శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తానేటి వనిత సహాయ సహకారాలు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు స్నేహితులు అందరి ఆశీస్సులు మన్ననలు పొందుకుంటూ మరింతగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించాలనే ఆకాంక్షతో ముందుకు వచ్చానని శ్రీనివాస్ తెలిపారు వారి నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి సమర్పించారు. పున్నమి రిపోర్టర్ గోపీనాథ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *