కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామంలో
శ్రీ రాధాకృష్ణ మందిరం హరినామ సంకీర్తన సేవా కేంద్రం ఆధ్వర్యంలో కేంద్రం 6 వ వార్షికోత్సవం పురస్కరించుకొని లడ్డు గోపాలనకు కృష్ణ బలరాములకు పంచామృత అభిషేకం
శ్రీ రాధాకృష్ణులకు పుష్పాభిషేకం, హరినామ సంకీర్తన, హారతి,ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ విశ్వశీల ప్రభుపాదుల వారికి వ్యాసపూజ ,పుష్పాభిషేకం
హరినామ నగర సంకీర్తన, శీలా ప్రభుపాదుల పుస్తక వితరణసాయంత్రం ఉట్టి సంబరం, వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయమైన గోమాత గోపూజ,హరినామ సంకీర్తన,హరే కృష్ణ మహా మంత్రం జప యజ్ఞం,శ్రీ చైతన్య నిత్యానందలకు పుష్పాభిషేకం,భగవద్గీత ప్రవచనం,శ్రీ కృష్ణ గోపికా వేషధారణ పోటీలు, భరతనాట్యం ,శ్రీ రాధాకృష్ణ మందిరం భక్త బృందం గాడిమొగ వారిచే భక్తి రస జానపద నాటకం జగన్నాథ గీతా గోవిందం రచన మరియు దర్శకత్వం : డా..సంగాడి పూసలయ్య మరియు రాధాకృష్ణ మందిర భక్త బృందం తదినంతరం శ్రీ రాధాకృష్ణ మందిర ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవ పురస్కార ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో కుటుంబ సభ్యులతో కలిసి గాడిమొగ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కోక్కిలిగడ్డ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

గాడిమొగలో శ్రీ రాధాకృష్ణ మందిరం హరినామ సంకీర్తన సేవా కేంద్రం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామంలో శ్రీ రాధాకృష్ణ మందిరం హరినామ సంకీర్తన సేవా కేంద్రం ఆధ్వర్యంలో కేంద్రం 6 వ వార్షికోత్సవం పురస్కరించుకొని లడ్డు గోపాలనకు కృష్ణ బలరాములకు పంచామృత అభిషేకం శ్రీ రాధాకృష్ణులకు పుష్పాభిషేకం, హరినామ సంకీర్తన, హారతి,ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ విశ్వశీల ప్రభుపాదుల వారికి వ్యాసపూజ ,పుష్పాభిషేకం హరినామ నగర సంకీర్తన, శీలా ప్రభుపాదుల పుస్తక వితరణసాయంత్రం ఉట్టి సంబరం, వసంతోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ సాంస్కృతిక సాంప్రదాయమైన గోమాత గోపూజ,హరినామ సంకీర్తన,హరే కృష్ణ మహా మంత్రం జప యజ్ఞం,శ్రీ చైతన్య నిత్యానందలకు పుష్పాభిషేకం,భగవద్గీత ప్రవచనం,శ్రీ కృష్ణ గోపికా వేషధారణ పోటీలు, భరతనాట్యం ,శ్రీ రాధాకృష్ణ మందిరం భక్త బృందం గాడిమొగ వారిచే భక్తి రస జానపద నాటకం జగన్నాథ గీతా గోవిందం రచన మరియు దర్శకత్వం : డా..సంగాడి పూసలయ్య మరియు రాధాకృష్ణ మందిర భక్త బృందం తదినంతరం శ్రీ రాధాకృష్ణ మందిర ఆధ్యాత్మిక మరియు సామాజిక సేవ పురస్కార ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలతో కుటుంబ సభ్యులతో కలిసి గాడిమొగ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కోక్కిలిగడ్డ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

