Saturday, 3 October 2026
  • Home  
  • గాంధీ, శాస్త్రి లకు ఫౌండేషన్ ఘన నివాళి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గాంధీ, శాస్త్రి లకు ఫౌండేషన్ ఘన నివాళి

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతిఒక్కరూ పయనించాలని,లాల్ బహదూర్ శాస్త్రి పాలన ఆదర్శనీయమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆరోగ్యం సహకరించని బాలకృష్ణ అభిమానికి నెలనెలా నగదు సహాయం అందించి అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు వెజిటేబుల్ బిర్యాని పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్య ప్రసాద్ ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు జగదీష్ కడిమి ఏసు పేర్ల సంతోష్ ఫౌండేషన్ సభ్యులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతిఒక్కరూ పయనించాలని,లాల్ బహదూర్ శాస్త్రి పాలన ఆదర్శనీయమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు అన్నారు. మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈసందర్భంగా ఆరోగ్యం సహకరించని బాలకృష్ణ అభిమానికి నెలనెలా నగదు సహాయం అందించి అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా పేదలకు వెజిటేబుల్ బిర్యాని పంపిణీ చేశారు.కార్యక్రమంలో జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్య ప్రసాద్ ప్రత్తిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు జగదీష్ కడిమి ఏసు పేర్ల సంతోష్ ఫౌండేషన్ సభ్యులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.