Saturday, 16 May 2026
  • Home  
  • గణతంత్ర దినోత్సవం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్
- సాహితీ

గణతంత్ర దినోత్సవం (కవిత) – డా. బద్రి పీర్ కుమార్

ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలుతో మన దేశం నిజమైన స్వపరిపాలనను సాధించింది. ఈ రోజు దేశభక్తికి, వైవిధ్యంలో ఐక్యతకు, ప్రజాస్వామ్య విలువలకు చిహ్నంగా మనందరం నిండుగ జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా పాఠకుల కోసం … సంక్షిప్త కవిత *గ* – గత అనుభవాల రాజ్యాంగ లక్షణాలు *ణ* – నవీకరణ పరిపాలన విధానాలు *తం* – తంతుల వాణిరాగాల అధికార సరాగాలు *త్ర* – త్రయంబద్ధ కార్య న్యాయ శాసనాలు *ది* – దినదినాభివృద్ధి దేశ స్వేచ్ఛ వాయువులు *నో* – నోటి మాట కాదు న్యాయబద్ధ గ్రంథస్త సవరణలు *త్స* – ఉత్సవాల సమ్మిళిత సంక్షేమ కార్యాలు *వం* – వందనాలు సమర్పించ దేశభక్తి మన సొత్తు మూలాల స్మృతులన్నీ ప్రజాస్వామ్య భవిష్యత్తు జనవాహిని హృదయంలో భారతీయత యావత్తు. ఇదే మన గణతంత్ర దినోత్సవం. *జైహింద్*

ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, 1950 జనవరి 26న రాజ్యాంగం అమలుతో మన దేశం నిజమైన స్వపరిపాలనను సాధించింది. ఈ రోజు దేశభక్తికి, వైవిధ్యంలో ఐక్యతకు, ప్రజాస్వామ్య విలువలకు చిహ్నంగా మనందరం నిండుగ జరుపుకునే పండుగ గణతంత్ర దినోత్సవం.
ఈ సందర్భంగా పాఠకుల కోసం …
సంక్షిప్త కవిత

*గ* – గత అనుభవాల రాజ్యాంగ లక్షణాలు
*ణ* – నవీకరణ పరిపాలన విధానాలు
*తం* – తంతుల వాణిరాగాల అధికార సరాగాలు
*త్ర* – త్రయంబద్ధ కార్య న్యాయ శాసనాలు
*ది* – దినదినాభివృద్ధి దేశ స్వేచ్ఛ వాయువులు
*నో* – నోటి మాట కాదు న్యాయబద్ధ గ్రంథస్త సవరణలు
*త్స* – ఉత్సవాల సమ్మిళిత సంక్షేమ కార్యాలు
*వం* – వందనాలు సమర్పించ దేశభక్తి మన సొత్తు
మూలాల స్మృతులన్నీ ప్రజాస్వామ్య భవిష్యత్తు
జనవాహిని హృదయంలో భారతీయత యావత్తు.
ఇదే మన గణతంత్ర దినోత్సవం.
*జైహింద్*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.