Wednesday, 15 July 2026
  • Home  
  • క్వారీ గుంతలో గళ్లంతయిన యువకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
- తిరుపతి

క్వారీ గుంతలో గళ్లంతయిన యువకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

వరదయ్య పాలెం మండలం లోని మరదవాడ గ్రామం సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఆదివారం ఈతకు వెళ్లిన బుచ్చినాయుడు కండ్రిగ నెలవాయి గ్రామం యువకుడు సుకుమార్ ఆదివారం గల్లంతు అవ్వడంతో పోలీసులు మూడు రోజులుగా శ్రమిస్తున్నారు అక్కడ ఏమి జరుగుతుంది అని సోమవారం నుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు , జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ అలాగే పుత్తూరు డీఎస్పీ రవి గారికి తగు సూచనలు సత్యవేడు సీఐ, బుచ్చినాయుడు కండ్రిగ సీఐ, వరదయ్య పాలెం, బుచ్చినాయుడు కండ్రిగ ఎస్సై, తహసీల్దార్ లతో మాట్లాడుతూ నిరంతరం ఆకుటుంబ శోకం తీర్చాలని క్వారీ వద్దకు చేరుకొని పర్యవేక్షించి అవసరం అయితే గజ ఈత గాళ్లనీ తమిళనాడు నుండి అయిన పిలిపించి సుకుమార్ తల్లిదండ్రుల శోకం కాస్త అయిన తగ్గించాలని అధికారులకు సూచించారు..అలాగే సుకుమార్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కష్టపడుతుంది ఎలాగైనా బిడ్డను వెలికి తీస్తారని తెలుపుతూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు… ఈకార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బుచ్చినాయుడు కండ్రిగ టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, ,కన్నయ్య నాయుడు,రామనాథ్ వరదయ్య పాలెం మండలం సింగిల్ విండో చైర్మన్ నంద కిషోర్ రెడ్డి, కరుణాకర్ నాయుడు,ఎస్సి సెల్ అంబూరు బాల సుబ్రహ్మణ్యం, యువరాజ్,కోటి,బీజేపీ మండల అధ్యక్షుడు దిల్లీప్ రాయల్, సిద్దలయ్య, జనసేన శ్రీధర్, పిచ్చాటూరు టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు ఇలంగోవన్ రెడ్డి,రవి యాదవ్, సుధాకర్, దాము రెడ్డి,తలారి వెట్టు రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు….

వరదయ్య పాలెం మండలం లోని మరదవాడ గ్రామం సమీపంలో ఉన్న క్వారీ గుంతలో ఆదివారం ఈతకు వెళ్లిన బుచ్చినాయుడు కండ్రిగ నెలవాయి గ్రామం యువకుడు సుకుమార్ ఆదివారం గల్లంతు అవ్వడంతో పోలీసులు మూడు రోజులుగా శ్రమిస్తున్నారు అక్కడ ఏమి జరుగుతుంది అని సోమవారం నుండి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు , జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తూ అలాగే పుత్తూరు డీఎస్పీ రవి గారికి తగు సూచనలు సత్యవేడు సీఐ, బుచ్చినాయుడు కండ్రిగ సీఐ, వరదయ్య పాలెం, బుచ్చినాయుడు కండ్రిగ ఎస్సై, తహసీల్దార్ లతో మాట్లాడుతూ నిరంతరం ఆకుటుంబ శోకం తీర్చాలని క్వారీ వద్దకు చేరుకొని పర్యవేక్షించి అవసరం అయితే గజ ఈత గాళ్లనీ తమిళనాడు నుండి అయిన పిలిపించి సుకుమార్ తల్లిదండ్రుల శోకం కాస్త అయిన తగ్గించాలని అధికారులకు సూచించారు..అలాగే సుకుమార్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కష్టపడుతుంది ఎలాగైనా బిడ్డను వెలికి తీస్తారని తెలుపుతూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిపారు…
ఈకార్యక్రమంలో ఆయన వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బుచ్చినాయుడు కండ్రిగ టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, ,కన్నయ్య నాయుడు,రామనాథ్
వరదయ్య పాలెం మండలం సింగిల్ విండో చైర్మన్ నంద కిషోర్ రెడ్డి, కరుణాకర్ నాయుడు,ఎస్సి సెల్ అంబూరు బాల సుబ్రహ్మణ్యం, యువరాజ్,కోటి,బీజేపీ మండల అధ్యక్షుడు దిల్లీప్ రాయల్, సిద్దలయ్య, జనసేన శ్రీధర్, పిచ్చాటూరు టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు ఇలంగోవన్ రెడ్డి,రవి యాదవ్, సుధాకర్, దాము రెడ్డి,తలారి వెట్టు రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.