డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం
నియోజకవర్గం పరిధిలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరరావు స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను,కుటుంబ సభ్యులను పలువురు నాయకులు పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో అగ్రి మిషన్ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబి,ఫీడ్ అసోసియేషన్ జిల్లాస్థాయి కమిటీ సభ్యులు బండి గుప్త రంగా,వైఎస్సార్ సీపీ జిల్లా యువజన కార్యదర్శి గుమ్మల్ల సురేష్,రంబాల బోస్ పాల్గొన్నారు. ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ వడ్డీ రఘురాం, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు,చైతన్య కన్స్ట్రక్షన్స్ అధినేత ఏళ్ల వరప్రసాద్ తదితరులు నాగభూషణంను ఫోన్లో పరామర్శించి, ఓదార్చారు.

పితృవియోగంతో బాధపడుతున్న నాగభూషణంను పరామర్శించిన పలువురు నాయకులు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం తండ్రి వెంకటేశ్వరరావు స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను,కుటుంబ సభ్యులను పలువురు నాయకులు పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో అగ్రి మిషన్ మాజీ డైరెక్టర్ జిన్నూరి బాబి,ఫీడ్ అసోసియేషన్ జిల్లాస్థాయి కమిటీ సభ్యులు బండి గుప్త రంగా,వైఎస్సార్ సీపీ జిల్లా యువజన కార్యదర్శి గుమ్మల్ల సురేష్,రంబాల బోస్ పాల్గొన్నారు. ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ వడ్డీ రఘురాం, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు,చైతన్య కన్స్ట్రక్షన్స్ అధినేత ఏళ్ల వరప్రసాద్ తదితరులు నాగభూషణంను ఫోన్లో పరామర్శించి, ఓదార్చారు.

