Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

క్యాలెండర్ల విడుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
క్యాలెండర్ల విడుదల

వార్త ముఖ్యాంశాలు

  • ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల 2026 నూతన క్యాలెండర్లను ఇండస్ట్రియల్ జిఎం పద్మ భూషణ్ రాజు, ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్, విడ్స్ సీసీ గంగాధర్, సిఎస్సి డిఎం రాహుల్, ఏఈఓ శివప్రసాద్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, సంతోష్…
  • ఈ సందర్భంగా డిఐసి జీఎం మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిర్వహించే అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు.
  • ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఎం.ఈ డిఎం పృథ్వీరాజ్, ఏడిఎం ఆదర్శ్, పీఎంఈజీపి శివ, సత్యనారాయణ, భూమన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విడ్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల 2026 నూతన క్యాలెండర్లను ఇండస్ట్రియల్ జిఎం పద్మ భూషణ్ రాజు, ఎల్డియం ఉత్పల్ కుమార్ ధామ్, విడ్స్ సీసీ గంగాధర్, సిఎస్సి డిఎం రాహుల్, ఏఈఓ శివప్రసాద్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్స్ కమలాకర్, సంతోష్ లు విడుదల చేశారు. ఈ సందర్భంగా డిఐసి జీఎం మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా నిర్వహించే అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎస్.ఎం.ఈ డిఎం పృథ్వీరాజ్, ఏడిఎం ఆదర్శ్, పీఎంఈజీపి శివ, సత్యనారాయణ, భూమన్న, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *