Sunday, 17 May 2026
  • Home  
  • కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి గొల్లపల్లి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో గుడిమేల్లంక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు బల్ల కిరణ్ అధ్యక్షతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడిమేల్లంక గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో , జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, పెన్మత్స రంగరాజు, గుబ్బల మనోహర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కూనపరెడ్డి రాంబాబు , జిల్లా అధికార ప్రతినిధి ఉచ్చుల విష్ణు, జిల్లా కార్యదర్శి మోకా సురేష్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చింత ప్రసాద్, చింత శ్రీను, పిప్పల్ల రాజు, కొల్లబత్తుల సతీష్, ఉచ్చుల దాసు, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల . స్థానిక గ్రామ నాయకులు: Mptc నల్లి అంజలీదేవి, మాజీ సర్పంచ్ కలిగితి ఏసురత్నం, నల్లి చిన్న, కంకటాల చిట్టిబాబు, నల్లి కృపావరం, దేవ రమేష్, కంకటాల శ్రీనివాస్, బల్ల రాజబాబు, గెడ్డం రోజులిన్, యడ్ల మార్తమ్మ, P రజిని, G ప్రభావతి, నల్లి బేబీ, నల్లి సౌజన్య గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ గొల్లపల్లి సూర్యరావు పిలుపుమేరకు నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా ఆధ్వర్యంలో గుడిమేల్లంక గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు బల్ల కిరణ్ అధ్యక్షతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గుడిమేల్లంక గ్రామంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో , జడ్పిటిసి బల్ల ప్రసన్న కుమారి, పెన్మత్స రంగరాజు, గుబ్బల మనోహర్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కూనపరెడ్డి రాంబాబు , జిల్లా అధికార ప్రతినిధి ఉచ్చుల విష్ణు, జిల్లా కార్యదర్శి మోకా సురేష్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు చింత ప్రసాద్, చింత శ్రీను, పిప్పల్ల రాజు, కొల్లబత్తుల సతీష్, ఉచ్చుల దాసు, ఉదయ్ కిరణ్ జిల్లెల్ల .
స్థానిక గ్రామ నాయకులు: Mptc నల్లి అంజలీదేవి, మాజీ సర్పంచ్ కలిగితి ఏసురత్నం, నల్లి చిన్న, కంకటాల చిట్టిబాబు, నల్లి కృపావరం, దేవ రమేష్, కంకటాల శ్రీనివాస్, బల్ల రాజబాబు, గెడ్డం రోజులిన్, యడ్ల మార్తమ్మ, P రజిని, G ప్రభావతి, నల్లి బేబీ, నల్లి సౌజన్య గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.