Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొమ్మలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మహిళకు తీవ్ర గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొమ్మలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మహిళకు తీవ్ర గాయాలు

వార్త ముఖ్యాంశాలు

  • కొమ్మలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..
  • యువకుడు మృతి, మహిళకు తీవ్ర గాయాలు నెల్లూరు వెంకటనగర్‌కు చెందిన ఎల్లమల సాయి (28) నాయుడుపేట నుంచి నెల్లూరుకు బైక్‌పై వస్తుండగా, మనుబోలు మండలం కొమ్మలపూడి రోడ్డు సమీపంలో కాఫీ డే ఎదురుగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
  • ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు.

కొమ్మలపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి, మహిళకు తీవ్ర గాయాలు

నెల్లూరు వెంకటనగర్‌కు చెందిన ఎల్లమల సాయి (28) నాయుడుపేట నుంచి నెల్లూరుకు బైక్‌పై వస్తుండగా, మనుబోలు మండలం కొమ్మలపూడి రోడ్డు సమీపంలో కాఫీ డే ఎదురుగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై ఉన్న జ్యోతి (25), చిన్నారి గాయపడగా, జ్యోతికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. సమాచారం అందుకున్న మనుబోలు ఎస్‌ఐ శివ రాకేష్ తన బృందంతో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంతో ఏర్పడిన ట్రాఫిక్‌ను పోలీసులు వేగంగా క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *