Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

కొత్త పెన్షన్లు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పలమనేరు, జులై1, 2020 (పున్నిమి విలేకరి ): పలమనేరు మునిసిపాలిటీ 7వ వార్డ్ నందు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం క్రింద కొత్తగా మంజూరైన ఫించనుదారులు గంగరాజులు మరియు చిన్నపాపమ్మకు పంపిణీ చేస్తున్న వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రెటరీ మురగేష్ మరియు వార్డ్ ఇంచార్జి బిఆర్సి కుమార్…

పలమనేరు, జులై1, 2020 (పున్నిమి విలేకరి ): పలమనేరు మునిసిపాలిటీ 7వ వార్డ్ నందు వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం క్రింద కొత్తగా మంజూరైన ఫించనుదారులు గంగరాజులు మరియు చిన్నపాపమ్మకు పంపిణీ చేస్తున్న వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రెటరీ మురగేష్ మరియు వార్డ్ ఇంచార్జి బిఆర్సి కుమార్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి చంద్ర, మల్లికార్జున శెట్టి,కరాటే దేవేంద్ర, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *