నెల్లూరు, జూన్ 10, 2020 (పున్నమి విలేఖరి) : నెల్లూరు జిల్లాలో కరోనా మరింత విజృంభిస్తుంది. మొన్నటి వరకు నెల్లూరు నగరం సహా పట్టణాలకు పరిమితమైన ఈ మహమ్మారి ఇప్పుడు మండలాలు, గ్రామాలు, మారుమూల పల్లెలను సైతం చుట్టేస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నైరుతి మేఘాల తరహాలో కమ్ముకున్న ఈ మహమ్మారి తాజాగా ఏపీ ఆర్థిక ఆయువుపట్టు కృష్ణపట్నం పోర్టుపై పంజా విసిరింది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఉత్తరాది రాష్ట్రాల నుంచి రైళ్లలో ఇక్కడికి చేరిన వలసకార్మికులలో నలుగురికి పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. దాంతో అప్రమత్తమైన పోర్టు అధికారులతో పాటు ముత్తుకూరు రెవిన్యూ, వైద్య శాఖ అధికారులు వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ లక్షణాలున్న వారిని అక్కడి సీవీఆర్ ఫౌండేషన్ హెల్త్‌కేర్ సెంటర్‌లో కోరంటైన్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచే గాక చెన్నై ఇతర దక్షి
కృష్ణపట్నం పోర్టులో కరోనా కలకలం