
జగ్గంపేట ఏప్రిల్ 29, ( పున్నమి ప్రతినిధి) జగ్గంపేట మండలం మామిడాడ లో కొత్తచెరువులో అక్రమ మట్టితో జరుగుతున్న పట్టించుకోని అధికారులు గ్రామం మధ్యలోంచి దూగర లేపుకుంటూ వెళ్తున్న వాహనాలు అయినా సరే పంచాయతీ అధికారులు గానీ గ్రామ పెద్దలు గాని ఉన్నతాధికారులు గాని తొందరగా చర్యలు తీసుకుంటారని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు

