పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లలో కాటన్ చీరలు కార్మికులు ఆసాముల కూలి పెంచాలని యజమానులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ కోరారు వేములవాడలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు సంబంధిత అధికారులతో మాట్లాడి కూలి పెంపునకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు

కూలి పెంపునకు కార్మికుల వినతి
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 20 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కాటన్ చీరలు కార్మికులు ఆసాముల కూలి పెంచాలని యజమానులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ కోరారు వేములవాడలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు సంబంధిత అధికారులతో మాట్లాడి కూలి పెంపునకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు

