Thursday, 10 September 2026
  • Home  
  • కు ల్లూరులో ఘనంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కు ల్లూరులో ఘనంగా ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

.కలువాయి మండలం, కుల్లూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ముందస్తు గా నిర్వహించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులు100 మీటర్ల జాతీయ జెండాతో కళాశాల ప్రిన్సిపల్ శ్రీ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామ పుర విధుల్లో విద్యార్థులు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ప్రజలు కు దేశభక్తి పట్ల స్ఫూర్తిని నింపేందుకు విద్యార్థులు నినాదాలు చేస్తూ తిరిగారు. ఈ కార్యక్రమం కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జయ కిషోర్, కళాశాల అధ్యాపకులు కృష్ణ, దొరబాబు, సురేష్, కల్పన, సౌజన్య, సుప్రజ, రామాంజనేయులు అధ్యాపకేతర సిబ్బంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.