పున్నమి ప్రతినిధి షేక్ .ఉస్మాన్ అలీ
కావలిలో ఇటీవల ప్రారంభమైన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ఇటీవల ప్రారంభమైన ప్రెస్ క్లబ్ సామాన్యులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. మొక్కలు నాటడం వల్ల పొల్యూషన్ నియంత్రణ అవుతుందని గుర్తు చేశారు.ప్రస్తుతం లాక్ డౌన్ వలన పొల్యూషన్ చాలా వరకు నియంత్రణ అయిందన్నారు.
కావలి ప్రెస్ క్లబ్ లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
పున్నమి ప్రతినిధి షేక్ .ఉస్మాన్ అలీ కావలిలో ఇటీవల ప్రారంభమైన ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి శుక్రవారం మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …ఇటీవల ప్రారంభమైన ప్రెస్ క్లబ్ సామాన్యులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. మొక్కలు నాటడం వల్ల పొల్యూషన్ నియంత్రణ అవుతుందని గుర్తు చేశారు.ప్రస్తుతం లాక్ డౌన్ వలన పొల్యూషన్ చాలా వరకు నియంత్రణ అయిందన్నారు.