కావలి ముసునూరు టోల్స్గాజా వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించి, ఆయన కారులో ఉన్న రూ. 2.48 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ వసూళ్లపై అందిన సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, నిందితుడు గోపీనాథ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

కావలిలో ఏసీబీ మెరుపు దాడి.. బ్రేక్ ఇన్స్పెక్టర్ అరెస్ట్!
కావలి ముసునూరు టోల్స్గాజా వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించి, ఆయన కారులో ఉన్న రూ. 2.48 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వసూళ్లపై అందిన సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, నిందితుడు గోపీనాథ్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయనను విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

