వేల్పూర్. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తాత మధు గారిని భర్తరాఫ్ చేయాలని ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

- నిజామాబాద్
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన