పున్నమి ప్రతినిధి అక్టోబర్ 3 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి వేములవాడకు సంబంధించిన విషయాలపై మాట్లాడటం సరికాదన్నారు కాంగ్రెస్ నాయకులు బాధ్యతగా వ్యవహరించి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని సూచించారు
