పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 15 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని రామ్ లాల్ మండపంలో ఏర్పాటు చేసిన సిల్వర్ గణేషుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సుమారు 11 అడుగుల ఎత్తులో
2016 సిల్వర్ ప్రతిమలతో నాందేడ్ కు చెందిన కళాకారులు సిద్ధం చేసినట్లు మండపనిర్వాకులు అనంతుల అఖిల్ తెలిపారు విగ్రహం తయారీకి సుమారు
రూ. రెండు లక్షల 50 వేల రూపాయలు ఖర్చయినట్లు తెలిపారు



