ఈరోజు చిత్తూరు జిల్లా కల్లూరు మండలంలోని పుంగనూరు రోడ్డులో వున్న శ్రీకృష్ణ జ్యువలరీ షాప్ లో 90 లక్షలు విలువ చేసే 20 కిలోన వెండి 314గ్రాముల బంగారం ఉన్నట్లు పోలీస్ లు తెలిపారు. చిత్తూరు SP తుసారు దుడి గారి ఆదేశాలమేరకు ప్రతేయక బృందలు ఏర్పాటు చేశారు వీరితోపాటు క్లోస్ టీమ్ సహకారంతో ఆధారాలు సేకరించి దొంగలను పట్టుకున్నారు.

- చిత్తూరు
కల్లూరు జ్యువెలరీ చోరీ ఛేదన.. దొంగల అరెస్ట్