పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వచ్ఛంద సంస్థలు ఘన స్వాగతం పలికాయి. జిల్లాకు చేరుకున్న సీఎంకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతించారు ఈ సందర్భంగా జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు సీఎంకు స్వాగతం పలికారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొన్నారు



