Saturday, 12 July 2025
  • Home  
  • కరోనా అరికట్టెందుకు మాస్కులు తప్పనిసరి: ఎస్.ఐ సూర్యప్రకాష్ రెడ్డి
- Featured

కరోనా అరికట్టెందుకు మాస్కులు తప్పనిసరి: ఎస్.ఐ సూర్యప్రకాష్ రెడ్డి

*మాస్క్ వేసుకోకపోతే ఇక ఫైన్ బాదుడే…* గ్రామాల్లో రూ.100, పట్టణాల్లో రూ.200 12-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు లో భాగంగా మండల పరిధిలోని ప్రజలు ఇళ్లలోనుంచి బైటకొచ్చేవాళ్లు కచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన విధించారు. బైక్ లపై వచ్చేవారు కానీ, ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణించేవారు కానీ కాలినడకన వచ్చేవారు కానీ విధిగా మాస్క్ ధరించాల్సిందే. ఒకవేళ అలా మాస్క్ కట్టుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 200 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారని ఈమేరకు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు అని మనుబోలు ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు . ఫైన్ విధిస్తున్నా కూడా ప్రజల్లో మార్పు రాకపోతే దాన్ని పెంచుతామని, మరిన్ని కఠిన చర్యలు అమల్లోకి తీసుకొస్తామని హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. షాపులు కస్టమర్లలో శారీరక దూరాన్ని పాటించాలని వివాహ సంబంధిత సమావేశాలు అతిథుల సంఖ్య 50 మించకూడదు అని అంత్యక్రియలు సంబంధిత సమావేశాలు: వ్యక్తుల సంఖ్య 20 మించకూడదు అనిబహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం జరిమానాతో శిక్షార్హంగా ఉంటుందని నియమాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు మొదలైనవి తీసుకోవడం నిషేధించబడింది అని బయటకు వచ్చే ఏ వ్యక్తి అయినా తన ముక్కు మరియు నోటిని కప్పి ఉంచే ఫేస్ మాస్క్ ధరించాలని మరోసారి తెలియజేస్తున్నామని ఫేస్ మాస్క్ ధరించని వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో రూ .100 / – (వంద రూపాయలు ) మరియు పట్టణ ప్రాంతాల్లో రూ .200 / – (రెండు వందల రూపాయలు ) తో జరిమానా విధిస్తారని . 188 ఐపిసి ఈ ఉత్తర్వులు విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి అని సుమారు 65 సంవత్సరాల వయస్సు ఉన్నవారు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు,అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇంట్లో ఉండాలని సూచించారు. పై నిబంధనలు ప్రజలందరూ పాటించి కరోన వ్యాప్తిని అరికట్టెందుకు పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు.


*మాస్క్ వేసుకోకపోతే ఇక ఫైన్ బాదుడే…*
గ్రామాల్లో రూ.100, పట్టణాల్లో రూ.200
12-06-2020 మనుబోలు (పున్నమి ప్రతినిధి) కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు లో భాగంగా మండల పరిధిలోని ప్రజలు ఇళ్లలోనుంచి బైటకొచ్చేవాళ్లు కచ్చితంగా మాస్క్ ధరించాలనే నిబంధన విధించారు. బైక్ లపై వచ్చేవారు కానీ, ఆటోల్లో, బస్సుల్లో ప్రయాణించేవారు కానీ కాలినడకన వచ్చేవారు కానీ విధిగా మాస్క్ ధరించాల్సిందే. ఒకవేళ అలా మాస్క్ కట్టుకోకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 200 రూపాయలు ఫైన్ వసూలు చేస్తారని ఈమేరకు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు అని మనుబోలు ఎస్ఐ సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు . ఫైన్ విధిస్తున్నా కూడా ప్రజల్లో మార్పు రాకపోతే దాన్ని పెంచుతామని, మరిన్ని కఠిన చర్యలు అమల్లోకి తీసుకొస్తామని హెచ్చరించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. షాపులు కస్టమర్లలో శారీరక దూరాన్ని పాటించాలని వివాహ సంబంధిత సమావేశాలు అతిథుల సంఖ్య 50 మించకూడదు అని అంత్యక్రియలు సంబంధిత సమావేశాలు: వ్యక్తుల సంఖ్య 20 మించకూడదు అనిబహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం జరిమానాతో శిక్షార్హంగా ఉంటుందని నియమాలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా, పొగాకు మొదలైనవి తీసుకోవడం నిషేధించబడింది అని బయటకు వచ్చే ఏ వ్యక్తి అయినా తన ముక్కు మరియు నోటిని కప్పి ఉంచే ఫేస్ మాస్క్ ధరించాలని మరోసారి తెలియజేస్తున్నామని ఫేస్ మాస్క్ ధరించని వ్యక్తి గ్రామీణ ప్రాంతాల్లో రూ .100 / – (వంద రూపాయలు ) మరియు పట్టణ ప్రాంతాల్లో రూ .200 / – (రెండు వందల రూపాయలు ) తో జరిమానా విధిస్తారని . 188 ఐపిసి ఈ ఉత్తర్వులు విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి అని సుమారు 65 సంవత్సరాల వయస్సు ఉన్నవారు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు,అత్యవసర పరిస్థితుల్లో మినహా ఇంట్లో ఉండాలని సూచించారు. పై నిబంధనలు ప్రజలందరూ పాటించి కరోన వ్యాప్తిని అరికట్టెందుకు పోలీస్ వారికి సహకరించాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.