Thursday, 9 July 2026
  • Home  
  • కంఠం బీఎల్ (BLO)కు రాష్ట్రస్థాయి గుర్తింపు…
- నిజామాబాద్

కంఠం బీఎల్ (BLO)కు రాష్ట్రస్థాయి గుర్తింపు…

నందిపేట్ మండలం కంఠం (PS-156) బూత్ లెవెల్ అధికారి రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించారు. SIR-2026 కార్యక్రమంలో 100 శాతం పనులు పూర్తి చేసి రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచారు. ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో సాధించిన ఘనతకు సబ్-కలెక్టర్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రశంసాపత్రం అందజేశారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం ఇతర అధికారులకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.

నందిపేట్ మండలం కంఠం (PS-156) బూత్ లెవెల్ అధికారి రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించారు.

SIR-2026 కార్యక్రమంలో 100 శాతం పనులు పూర్తి చేసి రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచారు. ఆర్మూర్ అసెంబ్లీ పరిధిలో సాధించిన ఘనతకు సబ్-కలెక్టర్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ప్రశంసాపత్రం అందజేశారు. విధి నిర్వహణలో ఆయన చూపిన అంకితభావం ఇతర అధికారులకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.