Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

ఒంటిమిట్టలో మంత్రుల ప్రచారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒంటిమిట్టలో మంత్రుల ప్రచారం

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా: ఒంటిమిట్ట మండల ఉప జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుల ప్రచారం ...
  • ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం...
  • పెద్ద సంఖ్యలో పాల్గొన్న టిడిపి శ్రేణులు...

కడప జిల్లా:

ఒంటిమిట్ట మండల ఉప జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా  రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుల ప్రచారం …

ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం…

పెద్ద సంఖ్యలో పాల్గొన్న టిడిపి శ్రేణులు…

*ప్రత్తిపాటి పుల్లారావు*

ఒంటిమిట్టలో జడ్పిటిసి గెలుపు నల్లేరు మీద నడకే…

మంచిమెజారిటీతోగెలవబోతున్నాము…

మా టార్గెట్ పులివెందుల గెలుపు….

అక్కడి ప్రజల్లో మార్పు మొదలైంది….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *