అమరావతి, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) 8 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంటమాలజిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్ తదితర పోస్టులు ఉన్నాయి. సంబంధిత అర్హతలు కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు వేతనం అందిస్తారు.

ఏపీఎంఎస్‌ఆర్బీలో 8 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్