Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
జనగాం

*ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన BRS మారపాక రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
*ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన BRS మారపాక రమేష్

వార్త ముఖ్యాంశాలు

  • తేది:09-11-2025 Neela Rakesh ఘనపూర్ పున్నమి ప్రతినిధి...
  • *ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు మారపాక రమేష్ గారు *06-11-2025* రోజున పల్లగుట్టలోని *ఎలకంటి వీరస్వామి* అనారోగ్యంతో మృతిచెందారు ఈ విషయం తెలుసుకున్న *మారపాక రమేష్* గారు BRS పార్టీ గ్రామ నాయకుల ద్వారా *ఎలకంటి వీరస్వామి* కుటుంబాన్ని…
  • ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ కలుకొల్ల చొక్కయ్యగారు, కొంత రవీందర్ గారు, సీనియర్ నాయకులు వేల్పుల గట్టేష్ యాదవ్, కన్నెబోయిన రాజు, జీడి సంపత్ సాధం రాజు, కుంచాల యాదగిరి,కుంచాల రాజు, కొయ్యడ రమేష్, బండి తిరుపతి తదితరులు…

తేది:09-11-2025
Neela Rakesh
ఘనపూర్ పున్నమి ప్రతినిధి…
*ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు మారపాక రమేష్
గారు

*06-11-2025* రోజున పల్లగుట్టలోని *ఎలకంటి వీరస్వామి* అనారోగ్యంతో మృతిచెందారు ఈ విషయం తెలుసుకున్న *మారపాక రమేష్* గారు
BRS పార్టీ గ్రామ నాయకుల ద్వారా *ఎలకంటి వీరస్వామి* కుటుంబాన్ని పరామర్శించి 50kgల బియ్యం అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ కలుకొల్ల చొక్కయ్యగారు, కొంత రవీందర్ గారు, సీనియర్ నాయకులు వేల్పుల గట్టేష్ యాదవ్, కన్నెబోయిన రాజు, జీడి సంపత్ సాధం రాజు, కుంచాల యాదగిరి,కుంచాల రాజు, కొయ్యడ రమేష్, బండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *