వేల్పూర్ మండల కేంద్రంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అరెస్టుకు నిరసనగా రోడ్డుమీద బైఠాయించి ధర్నా నిర్వహించినారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసినారు వాహనదారులకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులను సముదాయించి ధర్నా కార్యక్రమాన్ని విరమించినారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Uploaded Video:

