Monday, 28 September 2026
  • Home  
  • ఎన్నికల హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
- రాజన్న సిరిసిల్ల

ఎన్నికల హామీలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రజల గుండెల్లో కేటీఆర్ ఉన్నారని BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిన ఎన్నికల హామీలు అమలు చేయలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు అమలు చేయలేదని విమర్శించారు CM ఎన్నికల హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 28 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రజల గుండెల్లో కేటీఆర్ ఉన్నారని BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిన ఎన్నికల హామీలు అమలు చేయలేదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలు అమలు చేయలేదని విమర్శించారు
CM ఎన్నికల హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.