శ్రీకాళహస్తి, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విలువలతో కూడిన రాజకీయం చేస్తూ పార్లమెంటులో ప్రజల గళాన్ని బలంగా వినిపిస్తున్న ఆమె నాయకత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజల తరపున, తన కుటుంబం తరపున పురందేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.

ఎంపీ పురందేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల