Monday, 14 September 2026
  • Home  
  • ఉప్పల్ శిల్పారామంలో ఘనంగా ఆత్మీయుల సమ్మేళనం
- రంగారెడ్డి

ఉప్పల్ శిల్పారామంలో ఘనంగా ఆత్మీయుల సమ్మేళనం

రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్, ఉప్పల్ శిల్పారామంలో TVG సేన ఆధ్వర్యంలో ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, ఆత్మీయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తూళ్ల దేవేందర్ గౌడ్, ఆయన కుమారుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అవిరేను రామ్మోహన్, BJHPS సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు వారిని ఆత్మీయంగా కలిశారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మీ దూపం అంజనేయులు నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్, కోడేరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లా

రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్, ఉప్పల్ శిల్పారామంలో TVG సేన ఆధ్వర్యంలో ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, ఆత్మీయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తూళ్ల దేవేందర్ గౌడ్, ఆయన కుమారుడు తూళ్ల వీరేందర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అవిరేను రామ్మోహన్, BJHPS సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు దూపం అంజనేయులు వారిని ఆత్మీయంగా కలిశారు. పరస్పరం యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

మీ దూపం అంజనేయులు నాగులపల్లి గ్రామపంచాయతీ 3వ వార్డు మెంబర్, కోడేరు మండలం, నాగర్ కర్నూల్ జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.