Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ఉపాధ్యాయులకు విద్యార్థుల వీడ్కోలు సందడి… ఘన సన్మానం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఉపాధ్యాయులకు విద్యార్థుల వీడ్కోలు సందడి...
  • ఘన సన్మానం.
  • చుంచులూరు ఉన్నత పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ఉపాధ్యాయులు అశోక్, మురళీకృష్ణ, సయీంలకు పాఠశాల వర్గాలు, గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు.

ఉపాధ్యాయులకు విద్యార్థుల వీడ్కోలు సందడి… ఘన సన్మానం.

చుంచులూరు ఉన్నత పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ఉపాధ్యాయులు అశోక్, మురళీకృష్ణ, సయీంలకు పాఠశాల వర్గాలు, గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు. ఉపాధ్యాయుల సేవలను గుర్తు చేసుకున్న విద్యార్థులు ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టారు. వారి త్యాగం, శ్రద్ధ, బోధన పట్ల నిబద్ధతను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *