Saturday, 12 September 2026
  • Home  
  • ఉద్రిక్తతల నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట
- వరంగల్

ఉద్రిక్తతల నడుమ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట

*ఉద్రిక్తతల నడుమ దివంగత నేత శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది…* *అనంతరం….* *వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు కొబ్బరికాయ కొట్టి, విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.* * ప్రజా సేవ చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించినం * పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ గద్దె కూల్చివేయడం దుర్మార్గం * విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం ప్రయత్నించిన చివరికి గద్దెను కట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ *ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు…..*

*ఉద్రిక్తతల నడుమ దివంగత నేత శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది…*

*అనంతరం….*

*వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు కొబ్బరికాయ కొట్టి, విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.*

* ప్రజా సేవ చేసిన దివంగత నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి స్మారకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్మించినం

* పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ గద్దె కూల్చివేయడం దుర్మార్గం

* విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవడం ప్రయత్నించిన చివరికి గద్దెను కట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ

*ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు…..*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.