ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో MRPS–MSP సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో నూతన గ్రామ, మండల కమిటీల నిర్మాణం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా లభించే ఉద్యోగ అవకాశాలపై చర్చించారు. అలాగే విద్యార్థులు ఉన్నత విద్య సాధించి ప్రభుత్వ ఉద్యోగాలను పొందేలా చైతన్యం కల్పించాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు. ఈ నేపథ్యంలో 40 రోజుల పాటు “గోటు విలేజ్” కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంద వెంకటేశ్వరరావు మాదిగ (MRPS–MSP జిల్లా ఇంచార్జి), గొల్లపల్లి శ్రీనివాసులు (MSP జాతీయ నాయకులు)తో పాటు పలువురు నాయకులు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు

ఉదయగిరి నియోజకవర్గ స్థాయిలో MRPS–MSP సమావేశం నిర్వహించబడింది.