దేశవ్యాప్త శాంతియుత నిరసన ప్రదర్శనలు చేయనున్న కాక్రోచ్ జంత పార్టీ
పున్నమి న్యూస్ ప్రతినిధి
జూన్ 11: పుణె (SPPU) – సాయంత్రం 4 గంటలకు.
జూన్ 12: లక్నో (ఎకో గార్డెన్) – ఉదయం 11 గంటలకు.
జూన్ 13: అమృత్‌సర్ (అమృత్‌సర్ గేట్) – సాయంత్రం 4 గంటలకు.
జూన్ 14: హైదరాబాద్ (ధర్నా చౌక్) – ఉదయం 10 గంటలకు.
జూన్ 14: బెంగళూరు (ఫ్రీడమ్ పార్క్) – సాయంత్రం 4 గంటలకు.
జూన్ 15: జైపూర్ (షహీద్ స్మారక్) – మధ్యాహ్నం 3 గంటలకు.
జూన్ 20: ఢిల్లీ (జంతర్ మంతర్) – సమయం ఇంకా ఖరారు కాలేదు.



